శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ డ్యాన్స్‌ | Sakshi
Sakshi News home page

శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ డ్యాన్స్‌

Published Mon, May 14 2018 8:36 PM

తల్లి నీతా అంబానీతో ఇషా వేసిన డ్యాన్స్‌, తండ్రి ముఖేష్‌ అంబానీతో వేసిన స్టెపుల వీడియోలకు తెగ వ్యూస్‌ వస్తున్నాయి. తాజాగా అన్న ఆకాశ్‌ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ వేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో అదరగొడుతోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement