రేవంత్‌రెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

Published Sat, Sep 29 2018 7:53 AM

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ ఆధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం గంటలకు మొదలైన సోదాలు శనివారం తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 44 గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో రేవంత్‌రెడ్డి, అతని భార్య గీతను అధికారులు విచారించారు. కాగా, రేవంత్‌ ఇంటినుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement