పోలీసుల నుంచి ఎలాంటి కాల్‌ రాలేదు: జీవిత | Sakshi
Sakshi News home page

పోలీసుల నుంచి ఎలాంటి కాల్‌ రాలేదు: జీవిత

Published Thu, Jun 22 2017 4:20 PM

నగరంలో గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు. పాత నోట్లతో దొరికిపోయిన శ్రీనివాసరావు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మీడియాకు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement