కాఫీ షాప్‌ నుంచి ఎత్తుక్కెళ్లి మరీ.. | Sakshi
Sakshi News home page

కాఫీ షాప్‌ నుంచి ఎత్తుక్కెళ్లి మరీ..

Published Fri, Feb 23 2018 12:04 PM

కాఫీ షాప్‌లో పని చేసే ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించటంతో బెదిరించి బయటకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చివరకు ఎలాగోలా ఆమె అతని నుంచి తప్పించుకుంది.