ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు

Published Fri, Nov 24 2017 2:34 PM

‘మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన పీఏ సారథి నన్ను బెదిరిస్తున్నారు. చంపుతామని హెచ్చరించారు. ఇక ఆయన నన్ను బతకనివ్వడు. నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోతా’ అంటూ చిలకలూరిపేటకు చెందిన మద్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.