రేవంత్‌ వ్యవహారంపై లోకేష్‌ ఏమన్నారంటే..? | Sakshi
Sakshi News home page

రేవంత్‌ వ్యవహారంపై లోకేష్‌ ఏమన్నారంటే..?

Published Wed, Oct 18 2017 6:17 PM

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ స్పందించారు. లోకేష్‌ పార్టీ మారుతారనే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement