ప్రేమించలేదని.. పొడిచి చంపేశాడు! | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని.. పొడిచి చంపేశాడు!

Published Sun, Jun 11 2017 7:04 AM

ప్రేమోన్మాదం కోరలు చాచింది. తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో శ్రీకాంత్‌ అనే యువకుడు గాయత్రి అనే యువతిని దారుణంగా చంపేశాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి.. పారిపోయాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement