ఆర్టీఏ కార్యాలయంలో మహేష్‌ బాబు | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ కార్యాలయంలో మహేష్‌ బాబు

Published Fri, Sep 15 2017 6:04 PM

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు శుక్రవారం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన తన కారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్వయంగా వాహనాన్ని డ్రైవ్‌ చేసుకుని వచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement