చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది

Published Mon, Dec 25 2017 7:49 AM

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన చూపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైపు మళ్ళింది