8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య | Sakshi
Sakshi News home page

8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

Published Tue, Apr 17 2018 10:13 PM

కథువా గ్యాంగ్‌రేప్‌ ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి పనుల్లో ఆదమరచి ఉన్న తల్లిదండ్రుల కళ్లుగప్పిన సోను(18) బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.

Advertisement
Advertisement