శ్రీనివాసరావుకు 6 రోజుల పోలీస్‌ కస్టడీ | Sakshi
Sakshi News home page

శ్రీనివాసరావుకు 6 రోజుల పోలీస్‌ కస్టడీ

Published Sun, Oct 28 2018 10:47 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.