టీఆర్‌ఎస్‌ కార్యకర్త రేగుంట గట్టయ్య మృతి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కార్యకర్త రేగుంట గట్టయ్య మృతి

Published Tue, Sep 18 2018 8:04 PM

టీఆర్‌ఎస్‌ కార్యకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య మృతి చెందారు. ఓదెలుకు చెన్నూరు టికెట్‌ ఇవ్వలేదని గట్టయ్య ఈ నెల 12న పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.