కాలిఫోర్నియాను రెండుగా విభజించాలంటూ మూమెంట్‌ | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాను రెండుగా విభజించాలంటూ మూమెంట్‌

Published Thu, Jan 18 2018 4:40 PM

అమెరికాలో ఎక్కువ మంది నివసిస్తోన్న రాష్ట్రమైన కాలిఫోర్నియాను రెండు ముక్కలుగా విభజించాలనే డిమాండ్‌ ఊపందుకుంది. ‘న్యూ కాలిఫోర్నియా మూమెంట్‌’ పేరుతో విభజన కోసం పోరాడుతున్న ఉద్యమకారులు సోమవారం తమకు తామే కొత్త రాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు. ‘ఇవాళ్టి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 కాదు 51’ అంటూ నినాదాలు చేశారు.

Advertisement
Advertisement