డీఎస్‌ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Sakshi
Sakshi News home page

డీఎస్‌ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Published Fri, Aug 3 2018 6:53 PM

సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ తనయుడు సంజయ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.