ఆకాశ్‌, శ్లోకల ప్రీ-ఎంగేజ్‌మెంట్‌‌లో నీతా అంబానీ డ్యాన్స్ | Sakshi
Sakshi News home page

ఆకాశ్‌, శ్లోకల ప్రీ-ఎంగేజ్‌మెంట్‌‌లో నీతా అంబానీ డ్యాన్స్

Published Fri, Jun 29 2018 3:45 PM

బిజినెస్‌ టైకూన్‌ ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ, రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాల నిశ్చితార్థపు ముందస్తు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రేపు(శనివారం) సౌత్‌ ముంబైలోని అంటిలియాలో ఉన్న అంబానీ 27 అంతస్తుల భవనంలో వీరి నిశ్చితార్థపు వేడుకను అంబానీ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించబోతోంది.