Sakshi News home page

కేశినేని ట్రావెల్స్ వివాదంలో కొత్త ట్విస్ట్

Published Sun, Jun 18 2017 6:26 AM

టీడీపీ ఎంపీ కేశినేనిపై పలు ట్రావెల్స్‌ యజమానుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని అక్రమ బస్సుల జాబితాను మీడియాకు విడుదల చేశారు. బస్సు నంబర్లతో సహా 27 బస్సుల జాబితా మీడియాకు విడుదల చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement