అంతరిక్షంలో తొలి లగ్జరీ హోటల్ | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో తొలి లగ్జరీ హోటల్

Published Mon, Apr 9 2018 7:38 AM

మూన్‌లైట్‌ డిన్నర్‌.. అంటే చాలామంది జంటలకు ఓ మరపురాని అనుభూతి.. అలా ఆకాశంలో చంద్రుడిని చూసుకుంటూ.. ఒకరినొకరు చూసుకుంటూ భోజనం చేస్తే ఆ మజానే వేరు..! ఇంతకంటే ప్రత్యేకంగా.. విభిన్నంగా.. అంతరిక్షంలో డిన్నర్‌కి వెళ్తే.. అక్కడ డిన్నర్‌ ఎలా చేస్తారు.. హోటల్‌ ఏమన్నా ఉందా అక్కడ అనే ప్రశ్నలు వేసుకుంటున్నారా..? అవును అక్కడ నిజంగా ఓ హోటల్‌ను కట్టనున్నారు. 2021 నాటికి హోటల్‌ పూర్తిగా సిద్ధం కాబోతోంది. 2022 నాటికి మీరు కూడా ఆ హోటల్‌కు వెళ్లి హాయిగా గడిపిరావొచ్చు

Advertisement
Advertisement