లోకేశ్‌కు పవన్ కళ్యాణ్ సవాల్ | Sakshi
Sakshi News home page

లోకేశ్‌కు పవన్ కళ్యాణ్ సవాల్

Published Sun, Jul 8 2018 4:36 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే లోకేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ మీద జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్‌ అన్నారు.

Advertisement
Advertisement