చలమలశెట్టి సునీల్‌పై పవన్‌ కల్యాణ్ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

చలమలశెట్టి సునీల్‌పై పవన్‌ కల్యాణ్ ఫైర్‌

Published Tue, Apr 9 2019 8:32 PM

నిన్న నటుడు ఆలీపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాజాగా కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సునీల్‌ జనసేనలో చేరుతానంటూ తన టైమ్‌ను చాలా వృధా చేశాడంటూ విమర్శలు గుప్పించారు. అతడిని చూస్తుంటే కాలాన్ని హరించేవాడనిపిస్తోందంటూ పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.