వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌, విడుదల | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌, విడుదల

Published Thu, Jul 6 2017 4:20 PM

పెనుమాక కేసులో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెనుమాకలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్‌ రాయాలని నిలదీసినందుకు ఆయనపై సీఆర్‌డీఏ అధికారులు కేసు పెట్టారు