స్విస్‌ బ్యాంకులో భారతీయ నిల్వలు తగ్గాయి | Sakshi
Sakshi News home page

స్విస్‌ బ్యాంకులో భారతీయ నిల్వలు తగ్గాయి

Published Tue, Jul 24 2018 6:55 PM

స్విస్‌ బ్యాంకులో భారతీయుల నగదు నిల్వలు భారీగా పెరిగాయంటూ వచ్చిన నివేదికలపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ఈ వార్తలన్ని అవాస్తవాలని ఖండించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్విస్‌ బ్యాంకులో భారతీయ నిల్వలు పెద్ద మొత్తంలో తగ్గాయన్నారు.