పోలవరం ప్రాజెక్టు అథారిటీ పచ్చజెండా | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్టు అథారిటీ పచ్చజెండా

Published Wed, Aug 14 2019 8:38 AM

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పచ్చజెండా ఊపింది. దీనివల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా, అంచనా వ్యయం పెరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

Advertisement
Advertisement