ఎన్నికల నిర్వహణకు పోలీసులు సర్వసన్నద్ధం | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు పోలీసులు సర్వసన్నద్ధం

Published Thu, Dec 6 2018 7:32 PM

తెలంగాణాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7వ తేదీన జరుగబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా 31 జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అన్ని తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement