పేకాట క్లబ్‌లపై పోలీసులు దాడి | Sakshi
Sakshi News home page

పేకాట క్లబ్‌లపై పోలీసులు దాడి

Published Sat, Jun 9 2018 8:53 PM

జిల్లాలోని పేకట క్లబ్‌లపై పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేయడంతో పేకాటరాయుళ్లు ఉలిక్కిపడ్డారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరంలోని టౌన్ హాళ్లు, కాస్మోపాలిటీన్ క్లబ్‌, యూత్ క్లబ్‌లపై పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. 

Advertisement
Advertisement