పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌

Published Tue, May 9 2017 2:09 PM

పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌, సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తానేటి అనిత ఫిర్యాదుతో గతంలో అతడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement