నీటమునిగిన పులిగడ్డ అక్విడెక్టు | Sakshi
Sakshi News home page

నీటమునిగిన పులిగడ్డ అక్విడెక్టు

Published Sat, Aug 17 2019 8:57 AM

పదేళ్ల తర్వాత పులిగడ్డ అక్విడెక్టు వరదనీటిలో మునిగింద.ి శనివారం వరద ఉధృతి పెరగడంతో అక్విడెక్టుపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ హెడ్ రెగ్యులేటర్ వరకు కృష్ణా నది ఏకమై ప్రవహిస్తుంది.

Advertisement
Advertisement