డేరా బాబా మామూలోడు కాదు | Sakshi
Sakshi News home page

డేరా బాబా మామూలోడు కాదు

Published Sun, Sep 24 2017 3:42 PM

అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ గురించి బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది