ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె | Sakshi
Sakshi News home page

ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె

Published Sun, May 14 2017 7:45 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన రసవత్తర పోరులో పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి ప్రవేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement