అధికార పార్టీ.. నీటి రాజకీయాలు | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ.. నీటి రాజకీయాలు

Published Thu, May 11 2017 6:52 AM

పాలకొల్లు మున్సిపాలిటీలో అధికారిక పార్టీ నీటి రాజకీయాలు చేస్తోంది. ఎండాకాలం కావడంతో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల కష్టాలను చూసి వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ ఉచిత వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement