కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Published Sun, Sep 3 2017 7:00 AM

కర్ణాటక ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది.