కిడ్నాపర్‌ రవిశేఖర్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్‌ రవిశేఖర్‌ అరెస్ట్‌

Published Tue, Jul 30 2019 1:23 PM

ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్‌ చేసిన రవిశేఖర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కిడ్నాపర్‌ రవిశేఖర్‌ను హయత్‌నగర్‌ పోలీసులు ఒంగోలులో అరెస్ట్‌ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఈ నెల 23న హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థిని రవిశేఖర్‌ కిడ్నాప్‌ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్‌ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement