పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు | Sakshi
Sakshi News home page

పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు

Published Tue, Jul 31 2018 7:11 AM

గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. 

Advertisement
Advertisement