అమ్మకానికి 'అన్న'గారి ఇళ్లు | Sakshi
Sakshi News home page

అమ్మకానికి 'అన్న'గారి ఇళ్లు

Published Sat, Nov 4 2017 2:58 PM

28 బజుల్లా రోడ్‌.. టీ నగర్‌.. చెన్నై.. దూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివెళ్లే అభిమానులకు ఆ ఇల్లు మరో తిరుపతి! అన్నగారి పట్ల అంతులేని అనురాగానికి అది చిరునామా. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు నివాసం ఇప్పుడు అంగడి సరుకుగా మారింది