కనువిందు చేసిన సూపర్‌ బ్లూ బ్లడ్‌మూన్‌ | Sakshi
Sakshi News home page

కనువిందు చేసిన సూపర్‌ బ్లూ బ్లడ్‌మూన్‌

Published Thu, Feb 1 2018 6:42 AM

ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ బ్లూ బ్లడ్‌మూన్‌ బుధవారం కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు.