టీడీపీ ఎమ్మెల్యే అవినీతి పర్వం | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే అవినీతి పర్వం

Published Mon, Jul 17 2017 6:34 AM

అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అవినీతి బట్టబయలైంది. రూ.వెయ్యి విలువ చేసే పనికి రూ.లక్ష ఖర్చు పెట్టినట్లు బిల్లులు సృష్టించి అందినంత దోచుకున్నారు