టీడీపీ నుంచి దీపక్‌రెడ్డి సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి దీపక్‌రెడ్డి సస్పెన్షన్‌

Published Thu, Jun 15 2017 1:47 PM

భూ అక్రమాల కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వేటు పడింది. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. హైదరాబాద్‌లో భూముల కుంభకోణంలో అరెస్టైన దీపక్‌రెడ్డిని బహిష్కరించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేయడంతో టీడీపీ దిగివచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement