సినీ ఫక్కీలో కిడ్నాప్‌.. పోలీసుల ఛేజ్ | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో కిడ్నాప్‌.. పోలీసుల ఛేజ్

Published Tue, Oct 10 2017 10:35 AM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవీన్‌కుమార్‌ను కొట్టి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన సిరిచందనను పోలీసులు విడిపించారు.

Advertisement
Advertisement