ఇక నీ పాలన 60 రోజులే.. : సుధాకర్‌ బాబు | Sakshi
Sakshi News home page

ఇక నీ పాలన 60 రోజులే.. : సుధాకర్‌ బాబు

Published Thu, Jan 31 2019 5:43 PM

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే సీఎం చంద్రబాబునాయుడు, 40 ఏళ్ల యువకుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటిస్తే చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.