గ్లాసెస్‌ లేకుండానే డేర్‌ చేసిన ట్రంప్‌ | Sakshi
Sakshi News home page

గ్లాసెస్‌ లేకుండానే డేర్‌ చేసిన ట్రంప్‌

Published Tue, Aug 22 2017 10:07 AM

అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డేర్‌ చేశారు. కళ్లజోడు లేకుండానే ఆయన సూర్యగ్రహణాన్నీ వీక్షించారు. కాగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని, అలాచూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement