చైనా, కొరియాలపై ట్రంప్ మండిపాటు | Sakshi
Sakshi News home page

చైనా, కొరియాలపై ట్రంప్ మండిపాటు

Published Fri, Dec 29 2017 2:44 PM

చైనా, కొరియాలపై ట్రంప్ మండిపాటుఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పనితీరుపై భారీ ఎత్తున అసమ్మతి వెల్లువెత్తింది. పదవి చేపట్టిన తొలినాళ్లలో ఆయనకు లభించిన మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రఖ్యాత సర్వే సంస్థ ‘రాస్మెస్సన్‌ రిపోర్ట్స్‌’.. ట్రంప్‌ తొలి ఏడాది పాలనపై నిర్వహించిన ఓటింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.