సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడు | Sakshi
Sakshi News home page

సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడు

Published Sat, Aug 5 2017 8:30 PM

విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్‌ కొర్లపాటి సూర్య కుమారి విషాదానికి కారణం మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌రావు అని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తదుపరి విచారణ అనంతరం అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు.

Advertisement
Advertisement