బర్త్‌డే పార్టీకి అనుకోని అతిథి | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పార్టీకి అనుకోని అతిథి

Published Wed, Dec 18 2019 6:42 PM

పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తి కేక్‌ కట్‌ చేసి చేతులోకి తీసుకున్నాడో లేదో ఆ కోతి పరుగెత్తుకొచ్చింది. మొత్తం కేక్‌ను తీసుకుని చెట్టుపైకి ఉడాయించింది.

Advertisement
Advertisement