కలకలం రేపుతున్న లేడీ డాక్టర్‌ ఆత్మహత్య! | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న లేడీ డాక్టర్‌ ఆత్మహత్య!

Published Sat, Jun 10 2017 10:30 AM

ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడ అశోక్‌నగర్‌లో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లేడీ డాక్టర్‌ సుష్మ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement