మిస్‌ వైజాగ్‌ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ | Sakshi
Sakshi News home page

మిస్‌ వైజాగ్‌ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ

Published Sun, Dec 10 2017 12:18 PM

మిస్‌ వైజాగ్‌ అందాల పోటీల వివాదం తారాస్థాయికి చేరుకుంది. నేటి సాయంత్రం ఫైనల్స్‌ ఉన్న నేపథ్యంలో పోటీలను అడ్డుకునేందుకు మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement