కారణాలు వాళ్లే చెప్పాలి: యాదవరెడ్డి | Sakshi
Sakshi News home page

కారణాలు వాళ్లే చెప్పాలి: యాదవరెడ్డి

Published Fri, Nov 23 2018 8:12 PM

టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు ఎటువంటి నోటీసులు అందలేదని ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీఆర్‌ఎస్‌ శుక్రవారం ఆయనను బహిష్కరించింది.