రేపు గరగపర్రుకు జగన్‌ | Sakshi
Sakshi News home page

రేపు గరగపర్రుకు జగన్‌

Published Thu, Jun 29 2017 4:46 PM

గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించేందుకు విపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement