అమెరికాలో మహానేత వైఎస్ఆర్‌కి ఘన నివాళి | Sakshi
Sakshi News home page

అమెరికాలో మహానేత వైఎస్ఆర్‌కి ఘన నివాళి

Published Fri, Sep 8 2017 7:20 AM

ప్రజల నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎనిమిదో వర్ధంతి సందర్బంగా జోహార్ వైఎస్సార్... జోహార్ వైఎస్సార్ నినాదాలతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ దద్దరిల్లింది.