చంద్రబాబు గతం,వర్తమానం రెండూ రక్తసిక్తమే..! | Sakshi
Sakshi News home page

చంద్రబాబు గతం,వర్తమానం రెండూ రక్తసిక్తమే..!

Published Fri, Oct 26 2018 1:05 PM

చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌ వచ్చిన భూమన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement