ఆటలతో పాటు ఉపాధి కల్పించడం అద్భుతం | Sakshi
Sakshi News home page

ఆటలతో పాటు ఉపాధి కల్పించడం అద్భుతం

Published Wed, Jun 13 2018 7:22 AM

క్రీడలతో పాటు వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో యువత బంగారు భవిష్యత్తుకు వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ వేదికగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు