సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Sakshi
Sakshi News home page

సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published Mon, Sep 25 2017 11:26 AM

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సింగపూర్ తెలుగు సమాజం (ఎస్‌టీఎస్‌)తో కలిసి జరుపుకున్న బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్లో వైభవంగా జరిగాయి. సుమారు వెయ్యిమందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.